లేబర్‌ చట్టం ఉల్లంఘన: 200 మందికి పైగా డిపోర్టేషన్‌

- March 07, 2020 , by Maagulf
లేబర్‌ చట్టం ఉల్లంఘన: 200 మందికి పైగా డిపోర్టేషన్‌

మస్కట్‌: ఒమన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ ఫోర్సెస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం 200 మందికి పైగా వలస కార్మికుల్ని లేబర్‌ చట్టం ఉల్లంఘన నేపథ్యంలో డిపోర్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 207 మంది ఫారిన్‌ నేషనల్స్‌ని మార్చి 1 నుంచి మార్చి 7 మధ్య డిపోర్టేషన్‌ చేసినట్లు మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. మార్చి 1 నుంచి మార్చి 7 వరకు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ టీమ్ ఈ తనిఖీల్ని నిర్వహించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com