అకౌంట్ల బ్లాకింగ్‌పై సిబిబి డైరెక్టివ్స్
- March 09, 2020
బహ్రెయిన్:ఎంప్లాయ్మెంట్ కోల్పోయిన వినియోగదారులు, బ్యాంకులతో ఫైనాన్సింగ్ ఎరేంజ్మెంట్ కొనసాగిస్తోంటే, అలాంటి వినియోగదారుల అకౌంట్లను బ్లాక్ చేయడానికి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ అన్ని రిటైల్ బ్యాంకులకు డైరెక్టివ్స్ జారీ చేయడం జరిగింది. ఈ తరహా ప్రాక్టీస్‌ని నిషేధిస్తున్నట్లు సిబిబి స్పష్టం చేసింది. వినియోగదారుల మేలు కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సిబిబి పేర్కొంది.
తాజా వార్తలు
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!
- ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు
- రోడ్డుపై వాహనాలను వదిలేస్తే.. స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక..!!
- సోషల్ మీడియాలో పిల్లల దోపిడీ ఘటనలు పెరగడంపై OHRC ఆందోళన..!!
- భారత్ ఖాతాలో మరో మూడు మెడల్స్







