సౌదీ లేబర్ మార్కెట్లో 35 శాతం మహిళలు
- March 09, 2020
రియాద్:జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (జిఎఎస్టిఎటి), అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సౌదీ విమెన్ - పార్టనర్స్ ఇన్ సక్సెస్’ పేరుతో ఓ ప్రేత్యక రిపోర్ట్‌ని విడుదల చేసింది. నేషనల్ డెవలప్మెంట్కి సంబంధించి అన్ని విభాగాల్లోనూ మహిళల పాత్రను తెలియజేసేలా ఈ రిపోర్ట్‌ని తీర్చిదిద్దారు. జిఎఎస్టిఎటి 11 విభాగాల్లో సర్వే నిర్వహించింది. ఆ వివరాల్ని వెల్లడించడం జరిగింది. 2020 జనవరి నాటికి 174,624 డ్రైవింగ్ లైసెన్సుల్ని మహిళలకు జారీ చేశారు. 15 ఏళ్ళు పైబడిన మహిళల సంఖ్య 49 శాతం. మహిళల సగటు వయసు 28 కాగా, సౌదీ మహిళలో సగం మంది 27 సంవత్సరాల లోబడిన వాళ్ళే. లేబర్ మార్కెట్లో సౌదీ ఫిమేల్ వర్కర్స్ శాతం 35గా వుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..