కువైట్‌ మున్సిపాలిటీలో పెడెస్ట్రియన్‌ పాస్‌లు, బైసికిల్‌ లేన్స్‌

- March 09, 2020 , by Maagulf
కువైట్‌ మున్సిపాలిటీలో పెడెస్ట్రియన్‌ పాస్‌లు, బైసికిల్‌ లేన్స్‌

కువైట్‌ మునిసిపాలిటీ, పెడెస్ట్రియన్‌ పాస్‌లు అలాగే బైసికిల్‌ లేన్స్‌ని నిర్మించేందుకు కాంట్రాక్ట్‌పై సంతకం చేసింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వీటిని నిర్మిస్తారు. డైరెక్టర్‌ జనరల్‌ అహ్మద్‌ అల్‌ మన్‌ఫౌహి మాట్లాడుతూ, రోడ్స్‌ నెట్‌వర్క్‌ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పలు రకాలైన ట్రాన్స్‌పోర్ట్‌ మీన్స్‌, బైసికిల్‌ లేన్స్‌, పెడెస్ట్రియన్‌ బ్రిడ్జిలతో ప్రయాణీకుల సౌకర్యార్థం నిర్మించాల్సి వుందని అన్నారు. మొత్తం ఐదు స్టేజీల్లో ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తారు. డేటాని సేకరించి అనలైజ్‌ చేయడం, స్ట్రక్చరల్‌ ప్లాన్‌ని ప్రిపేర్‌ చేయడం, మోడల్‌ ఏరియాస్‌ కోసం డిటెయిల్డ్‌ ప్లాన్‌ని డెవలప్‌ చేయడం, ఇంప్లిమెటేషన్‌, ఫైనల్‌ రిపోర్ట్స్‌ మరియు డాక్యుమెంట్స్‌ని ప్రిపేర్‌ చేయడం వంటివి ఈ ఫేజుల్లో వుంటాయి.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com