చిన్నారి ప్రాణం తీసేసిన పొటాటో చిప్
- March 11, 2020
రస్ అల్ ఖైమా:14 నెలల చిన్నారి ప్రాణాన్ని తీసేసింది పొటాటో చిప్. ఒకటి లేదా అంత కంటే ఎక్కువ పొటాటో చిప్స్‌ని తినేందుకు చిన్నారి ప్రయత్నించగా, అందులో ఒకటి ఆ చిన్నారి గొంతులో ఇరుక్కుపోయింది. దాంతో, తీవ్రంగా ఇబ్బంది పడ్డ చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఊపిరి అందక ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. చిన్నారిని వాడి షామ్ కి చెందిన చిన్నారి మృతిని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. బ్రెయిన్‌కి సకాలంలో ఆక్సిజన్ అందకపోవడంతో చిన్నారి మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే ఊపిరి అందని పరిస్థితి నెలకొందని వైద్యులు వివరించారు. వాడి షామ్ లో చిన్నారి ఫ్యునరల్ ప్రేయర్స్ జరిగాయి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







