బహ్రెయిన్‌లో బిగ్గెస్ట్ హ్యూమన్ రైట్స్ ఈవెంట్
- January 23, 2016
గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ రీజియన్‌లో అతి పెద్ద హ్యూమన్ రైట్స్ ఈవెంట్‌కి బహ్రెయిన్ వేదికయ్యింది. కౌన్సిల్ రిప్రెజెంటేటివ్స్ స్పీకర్ అహ్మద్ బిన్ ఇహ్రీమ్ అల్ ముల్లా ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఎ హ్యూమన్ రైట్స్ సిస్టమ్ అండ్ నేషనల్, రీజినల్ అండ్ ఇంటర్నేషనల్ ఛాలెంజెస్ అనే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మాన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, అరబ్ పెడరేషన్ ఫర్ హ్యూమన్‌రైట్స్ కో-ఆర్గనైజ్ చేస్తున్న ఈ ఈవెంట్, ఇంటర్నేషనల్ జిసిసి హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సహకారంతో జరుగుతోంది. జిసిసి దేశాల్లో హ్యూమన్ రైట్స్ ప్రస్తుత పరిస్థితిని ఈ కాన్ఫరెన్స్ చర్చిస్తుంది. పొలిటికల్, ఇంటలెక్చువల్ మరియు సెక్టారియన్ ఎజెండాస్‌తో సంబంధం లేకుండా న్యూట్రల్‌గా ఈ కాన్ఫరెన్స్‌ని నిర్వహిస్తున్నారు. రీజియన్‌కి చెందిన హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రతినిథులు, సంస్థలు, జనరల్ సెక్రెటేరీ ఆఫ్ జిసిసి స్టేట్స్, ది అరబ్ లీగ్, ఎన్‌జీవో మరియు ఇతర సంస్థలకు చెందిన ప్రతినిథులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







