ఎన్ఐఏ, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్
- January 23, 2016
బెంగుళూరులో తెలంగాణ పోలీస్, ఎన్ఐఏ జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా బెంగుళూరు శివారులో తలదాచుకున్న ఐసిస్ ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నం చేశారు. వీరిలో ఐసిస్ కోసం పనిచేస్తున్న ఉగ్రవాద దంపతులు పారిపోయేందుకు యత్నిస్తున్న క్రమంలో పట్టుకోబోయిన తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్‌పై దంపతులు ఇద్దరు దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్ శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పారిపోబోతున్న ఉగ్రవాద దంపతులను ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. గాయపడ్డ శ్రీనివాస్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, పట్టుబడిన దంపతులు అహ్మదాబాద్ బాంబు పేలుళ్లో కీలక సూత్రదారిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







