అబుధాబిలో కరోనా వైబ్‌సైట్ ప్రారంభం
- March 13, 2020
అబుధాబి: నోవెల్ కరోనా వైరస్ (కోవిడ్ 19) పట్ల అవగాహన కోసం అధికారిక వెబ్‌సైట్‌ని అబుధాబి - డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ మరియు అబుధాబి హెల్త్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. యూఏఈకి చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ సంస్థ సాల్ ఐ ఈ వెబ్‌సైట్‌ని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఇంటరాక్టివ్ ఫీచర్స్, అధికారిక వర్గాల నుంచి అప్డేట్స్ ఈ వెబ్సైట్లో అందుబాటులో వుంటాయి. ఇంగ్లీషుతోపాటు అరబిక్‌లో ఈ వెబ్‌సైట్‌ని రూపొందించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







