కరోనా ఎఫెక్ట్‌: అంతర్జాతీయ విమానాల్ని సస్పెండ్‌ చేసిన సౌదీ అరేబియా

- March 14, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్‌: అంతర్జాతీయ విమానాల్ని సస్పెండ్‌ చేసిన సౌదీ అరేబియా

రియాద్‌:ఆదివారం నుంచి సౌదీ అరేబియా అంతర్జాతీయ విమానాల్ని రద్దు చేయనుంది. ఆదివారం నుంచి రెండు వారాలపాటు ఈ ‘రద్దు’ కొనసాగుతుంది. శుక్రవారం 24 కొత్త కరోనా కేసులు సౌదీ అరేబియాలో నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 86కి చేరుకుంది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం కొన్ని విమానాలకు అనుమతినిస్తారు. అలా విమానాల్లో వచ్చేవారికి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com