శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరో ఇద్దరు కరోనా అనుమానితులు
- March 14, 2020
హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరో ఇద్దరు కరోనా అనుమానితులు వచ్చారు. మలేషియా, అమెరికా నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలున్నట్లు అనుమానిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు, అనుమానితులను ప్రత్యేక వాహనంలో గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కరోనా అనుమానితులను తరలించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అంబులెన్స్‌లను సిద్ధం చేస్తోంది. కరోనా అనుమానితులను శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అనంతగిరికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి అంబులెన్స్‌లను అధికారులు రప్పించారు. జిల్లాల నుంచి కోఠి డీఎంఈ కార్యాలయానికి అంబులెన్స్‌లు చేరుకున్నాయి. అవసరమైతే ప్రైవేట్ అంబులెన్స్‌లు వాడుకోవాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు