ఇరాన్ లో భూకంపం...యూఏఈ లో కూడా...
- March 16, 2020
యూఏఈ: మార్చి 16 న తెల్లవారుజామున 2:04 గంటలకు (యూఏఈ కాలమానం) 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు సంభవించాయని, ఎటువంటి నష్టం జరగలేదని నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ (ఎన్సిఎం) తెలిపింది.
A 4.8 Magnitude Earthquake on Richter scale is recorded in South of Iran at 02:04, 2020-03-16 "UAE time” According to the NCM “National Seismic Network, Slightly felt by residents without any effect.
— المركز الوطني للأرصاد (@NCMS_media) March 15, 2020
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?