2021 జనవరి నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం

- March 16, 2020 , by Maagulf
2021 జనవరి నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం

మస్కట్‌: మినిస్టర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ క్లైమేట్‌ ఎఫైర్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సలీవ్‌ు బిన్‌ సైద్‌ అల్‌ తోబి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బ్యాన్‌పై మినిస్ట్రీరియల్‌ రిజల్యూషన్‌ని జారీ చేశారు. జనవరి 1, 2021 నుంచి ఈ బ్యాన్‌ అమల్లోకి వస్తుంది. కంపెనీలు, ఇన్‌స్టిట్యూట్స్‌, ఇన్‌స్టిట్యూషన్స్‌ లేదా కంపెనీలు ఈ సింగిల్‌ యూజ్‌ పాస్టిక్‌ని వినియోగించడానికి వీల్లేదని ఆర్టికల్‌ 1 చెబుతోంది. ఆర్టికల్‌ 2 ప్రకారం, 100 ఒమన్‌ రియాల్స్‌కి తక్కువ కాకుండా, 2,000 ఒమన్‌ రియాల్స్‌కి మించకుండా జరీమానా విధించే అవకాశం వుంటుంది ఉల్లంఘనలకు పాల్పడేవారిపై. ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ మరియు పొల్యూషన్‌ కంట్రోల్‌ చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com