కోవిడ్ 19 (కరోనా)పై పోరులో వాలంటీర్ల సాయం
- March 16, 2020
మనామా: కరోనా వైరస్ (కోవిడ్ 19)పై నేషనల్ టాస్క్ ఫోర్స్ పోరులో భాగంగా, వాలంటీర్లను రంగంలోకి దించనున్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా, వ్యక్తులు - సంస్థలు స్వచ్చÛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అధికారిక వర్గాలు పిలుపునిస్తున్నాయి. మెడికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌ని లాజిస్టిక్ సపోర్ట్ కోసం ఆహ్వానిస్తున్నారు. వాలంటరీగా ముందుకొచ్చేవారు సంబంధిత వెబ్సైట్ ద్వారా తమ అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి వుంటుంది. తదనంతరం అవసరాలకు తగ్గట్టుగా వారి సేవల్ని వినియోగించుకోవడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్‌లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







