ఇన్స్పెక్షన్ లేకుండా కార్ ఇన్స్యూరెన్స్ రెన్యువల్
- March 16, 2020
కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కారు ఓనర్లు ఇకపై ఇన్స్పెక్షన్ లేకుండానే తమ ఇన్స్యూరెన్స్ డాక్యుమెంట్లను రెన్యువల్ చేసుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. మినిస్ట్రీకి చెందిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ వాహనంతోపాటే అందుబాటులో వుండేలా చూసుకోవాలని సూచించారు అధికారులు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







