కొత్త ట్రాన్సాక్షన్స్‌ని రద్దు చేసిన యూఏఈ ఎక్స్ఛేంజ్
- March 16, 2020
యూఏఈ:కొత్త ట్రాక్సాక్షన్స్ని యూఏఈ ఎక్స్చేంజ్ రద్దు చేసింది. ఆపరేషనల్ ఛాలెంజెస్లో భాగంగా, యూఏఈ ఎక్స్ఛేంజ్కి సంబంధించిన ఆయా శాఖల్లో తాత్కాలికంగా కొత్త ట్రాన్సాక్షన్స్‌ని రద్దు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తమ బ్రాంచ్‌లు అలాగే తమ ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ ద్వారా కొత్త ట్రాన్సాక్షన్స్‌ని రద్దు చేశామని యూఏఈ ఎక్స్ఛేంజ్ అధికార ప్రతినిథులు వివరించారు. కస్టమర్ సర్వీస్ టచ్ పాయింట్స్, యూఏఈ ఎక్స్ఛేంజ్ బ్రాంచీలు వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తాయనీ, ఇన్కన్వీనియెన్స్ పట్ల చింతిస్తున్నామని సంస్థ పేర్కొంది.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..