యూఏఈ సహా జీసీసీ దేశాల నుంచి ఇండియాకి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్
- March 17, 2020
ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, క్వారంటైన్‌ని 14 రోజులపాటు తప్పనిసరి చేసింది వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకి. యూఏఈ, ఖతార్, ఒమన్ మరియు కువైట్ ద్వారా వచ్చేవారికి మార్చి 18 నుంచి ఈ క్వారంటైన్‌ని తప్పనిసరి చేస్తున్నారు. దుబాయ్‌లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు, అలాగే టర్కీ మరియు యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి వచ్చేవారికీ క్వారంటైన్ తప్పనిసరిగా అమలు చేస్తారు. ఏ ఎయిర్‌లైన్ కూడా ఈ దేశాల నుంచి వచ్చేవారికి బోర్డింగ్ సౌకర్యం కల్పించకూడదు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







