యాపిల్ మిల్క్ షేక్
- May 20, 2015
సమ్మర్ డ్రింక్ - యాపిల్ మిల్క్ షేక్
కావలసిన పదార్ధాలు:
- యాపిల్ - 2
- పాలు - 2 కప్పులు
- తేనే - 6 చెంచాలు
- ఐస్ ముక్కలు - 1 కప్పు
- దాల్చిన చెక్క పొడి – చిటికెడు
చేయు విధానం:
- యాపిల్స్ ను ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి మెత్తని పేస్టు లాగా చేసుకోవాలి.
- ఆపైన పాలు, ఐస్ ముక్కలు, తేనే వేసి బాగా బ్లెండ్ చేయాలి.
- ఈ మిశ్రమాన్ని గ్లాస్ లో పోసి, దాల్చిన చెక్క పొడి చల్లి సర్వ్ చేయాలి.
--- యస్. ప్రియ ప్రమోద్, అమెరికా.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







