కమిలిన చర్మానికి ఊరట ఈ ప్యాక్ తో
- May 20, 2015
ఎండలో తిరగడం వల్ల చర్మం కమలడం, జిడ్డుగా తయారవడం వంటి సమస్యలు విసిగిస్తాయి. దీనికి విరుగుడుగా...4 టేబుల్ స్పూన్ల పాలు, టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసుకొని, 15 నిమిషాలు ఆరనివ్వాలి.తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. నిమ్మరసం చర్మంపై మురికిని తొలగిస్తుంది. తేనెలో ఉండే ఔషధ గుణాలు చర్మకాంతిని పెంచుతాయి. ఈ ప్యాక్‌ను రోజూ వేసుకోవచ్చు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







