తెలుగు బాస
- May 20, 2015
తీయనైన భాష తేట మీగడ భాష
తేనెలూరు భాష తెలుగు భాష
కమ్మనైన భాష కవులు మెచ్చే భాష
కమనీయ రాగాల వెలుగు భాష
మాతృభాష యంటు మనము మాత్రమే నేర్చి
మన పిల్ల పాపలకు నేర్పకుంటే
కాలచక్రము లోన క్రమముగా తరుగుతూ
కనుమరుగు కాగలదు ఈ కనక భాష
అందుకై మనమంతా ఆత్మశుద్ధి తోన
పొందుగా నూతన సంవత్సరమున
మన పిల్లలకు ఈ యేట తెలుగు భాషను నేర్ప
మన వంతు బాధ్యతని బాస చేద్దాం
--- నక్క భాస్కర రావు, అబుధాబి, యు ఏ ఈ.
తాజా వార్తలు
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







