2 నెలల అద్దెను రద్దు చేసిన యతీమ్ సెంటర్
- March 18, 2020
మనామాలోని యతీమ్ సెంటర్లో వ్యాపారాలకు శుభవార్త. షాపింగ్ మాల్ యాజమాన్యం, రెండు నెలల అద్దెను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ (కోవిడ్ 19) తీవ్రత నేపథ్యంలో వ్యాపారాలు తగ్గడంతో మాల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, షాప్ ఓనర్స్ ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పౌరులు, వలసదారులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మాల్ యాజమాన్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







