కరోనా: ఫ్లాష్..ఫ్లాష్...భారత ఆర్మీ లో మొదటి పాసిటివ్ కేసు
- March 18, 2020
భారత్: లేహ్ లోని ఆర్మీ లో పనిచేస్తున్న 34 ఏళ్ల సైనికుడు కి కరోనా పరీక్షించగా పాజిటివ్ వాచినట్టు ఆర్మీ వర్గాలు బుధవారం తెలిపాయి. సాయుధ దళాలలో ఇది మొదటి COVID-19 కేసు.
ఈ సైనికుడి తండ్రి ఫిబ్రవరి 20 న ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఇరాన్ తీర్థయాత్ర నుండి తిరిగి వచ్చారు. పరీక్షించగా తండ్రికి కరోనా ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టు ధృవీకరించారు. ఈయన ఫిబ్రవరి 29 నుండి 'లడఖ్ హార్ట్ ఫౌండేషన్' వద్ద నిర్బంధంలో ఉన్నారు. లేహ్‌లోని చుహోట్ గ్రామంలో నివసిస్తున్న ఈ సైనికుడు తన తండ్రిని కలవడానికి వెళ్లి ఈ వ్యాధిన పడటం విచారానికి గురి చేసింది.
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్‌కు లైన్‌క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









