తప్పుడు సమాచారం: 23 సోషల్ మీడియా అకౌంట్ల పై చట్టపరమైన చర్యలు
- March 18, 2020
కువైట్:కరోనా వైరస్‌పై తప్పుడు సమాచారం ప్రచారంలోకి తెస్తున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న 23 సోషల్ మీడియా అకౌంట్ల పై చర్యలు తీసుకోనున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి ఈ సోషల్ మీడియా అకౌంట్ల వ్యవహారాన్ని అప్పగించడం జరిగింది. ఈ విషయాన్ని మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొహమ్మద్ అల్ జబ్రి వెల్లడించారు. మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ , సోమవారం 14 వెబ్‌సైట్స్‌ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేశారు. కరోనా వైరస్‌పై అనవసరమైన భయాందోళనలు రేకెత్తించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం క్షమించరాని విషయమని మినిస్టర్ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ని నిలువరించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం