దుబాయ్:గ్లోబల్ విలేజ్ మూసివేత..ఇప్పటికే తీసుకున్న టికెట్లకు వచ్చే సెషన్ లోనూ అనుమతి
- March 18, 2020
దుబాయ్:కరోనా ప్రభావంతో దుబాయ్ గ్లోబల్ విజేల్ మూసివేశారు. దీంతో ఇప్పటికే గ్లోబల్ విలేజ్ టికెట్లు తీసుకున్న వారికి, పాసుల బ్యాలెన్స్ ఉన్నవారికి ఊరటనిస్తూ నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు వాడని టికెట్లను వచ్చే 25వ సెషన్ గ్లోబల్ విలేజ్ లో వాడుకోవచ్చని ప్రకటించారు. 25 సెషన్ ప్రారంభమైన నెల రోజుల్లో టికెట్లతో పాటు బ్యాలెన్స్ మిగిలి ఉన్న పాసులను కూడా వాడుకోవచ్చని తెలిపారు. కరోనా ప్రభావంతో జనసమర్ధ ప్రాంతాలను మూసివేయటంలో భాగంగా గత ఆదివారం మూసివేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!