కరోనా వైరస్: 15 రోజులపాటు ప్రైవేట్ సెక్టార్లో ‘పని’ బంద్
- March 18, 2020
సౌదీ అరేబియా, ప్రైవేట్ సెక్టార్స్లో పని ని 15 రోజుల పాటు బంద్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. హెల్త్ మరియు ఫుడ్ సర్వీసెస్ విభాగాల్లో తప్ప మిగతా విభాగాలకు ఈ ‘బంద్’ వర్తిస్తుంది. సౌదీ అరేబియాలో ఇప్పటిదాకా 171 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ని తమ దేశంలో నిలువరించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. మాస్క్లను మూసివేయడం వంటి చర్యలు ఇప్పటికే సౌదీ అరేబియా తీసుకున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!







