వీసాల జారీని రద్దు చేసిన రాయల్ ఒమన్ పోలీస్
- March 19, 2020
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, అన్ని రకాల వీసాల జారీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, ట్రాఫిక్, పాస్‌పోర్ట్ మరియు రెసిడెన్స్ అలాగే సివిల్ స్టేటస్ డిపార్ట్మెంట్స్లో ప్రవేశానికి పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తక్కువ సంఖ్యలో మాత్రమే ఈ కార్యాలయాల్లో తమ వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి వీలువుతుందని మినిస్ట్రీ పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







