క్వారంటైన్ కోసం వినియోగించిన కౌట్ హోటల్ స్టెరిలైజేషన్
- March 19, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, అల్ కౌట్ హోటల్లో క్లీనింగ్ మరియు స్టెరిలైజేషన్ చర్యలు చేపట్టింది. దీన్ని క్వారంటైన్ కోసం వినియోగిస్తూ వచ్చారు. కరోనా ప్రభావ దేశాల నుంచి కువైట్‌కి వచ్చేవారిని క్వారెంటైన్ చేసే నిమిత్తం అల్ కౌట్ హోటల్ని తొలుత వినియోగించారు. అయితే, క్వారంటైన్ చేయబడ్డవారంతా తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోవడంతో, ఈ హోటల్లో క్లీనింగ్ చర్యల్ని చేపట్టినట్లు మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. పూర్తిస్థాయిలో క్లీనింగ్ మరియు స్టెరిలైజేషన్ అనంతరం హోటల్ వర్గాలకు ఈ భవనాన్ని అధికారికంగా అప్పగించేయనున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు