కువైట్ లో స్కూల్ సెలవులు ఆగస్ట్ 4 వరకు పొడిగింపు

- March 20, 2020 , by Maagulf
కువైట్ లో స్కూల్ సెలవులు ఆగస్ట్ 4 వరకు పొడిగింపు

కువైట్: కరోనావైరస్ యొక్క వ్యాప్తిని నియంత్రించడానికి దేశం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆగస్టు 4 వరకు దేశంలోని పాఠశాలలు మరియు యూనివర్సిటీ ల సెలవులను సస్పెన్షన్‌ను పొడిగిస్తున్నట్లు కువైట్ ప్రభుత్వ  అధికార ప్రతినిధి తారిఖ్ అల్ ముజరం తెలిపారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com