మసిరా, కసబ్ ప్రాంతాల్లోకి వాళ్ళకి మాత్రమే అనుమతి
- March 20, 2020
మస్కట్: కరోనా వైరస్ (కోవిడ్ 19)కి సంబంధించి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫెర్రీస్పై ప్రయాణాల్ని పరిమితం చేశారు. షినాస్ - కసబ్ - దిబ్బా - లిమా అలాగే షమ్నా - సమిరా మధ్య ప్రయాణీకులపై ఆంక్షలు విధించారు. కేవలం ఒమనీ పౌరులు, రెసిడెంట్స్కి మాత్రమే ముసాందం లేదా మసిరాలో వర్క్ నిమిత్తం అనుమతిస్తున్నారు. పర్యాటకం నిమిత్తం వచ్చేవారికి ఈ ఫెర్రీలపై మార్చి 19 నుంచి అనుమతించడంలేదు. తదుపరి ప్రకటన వచ్చేదాకా ఈ ఆంక్షలు అమల్లో వుంటాయి.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!