కరోనా ఎఫెక్ట్:వాట్సాప్ సంచలన నిర్ణయం
- March 21, 2020
కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో ఫేస్బుక్ సంస్థకు చెందిన మేసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ ఇన్ఫర్మేషన్ హబ్‌ను ప్రారంభించింది. డబ్ల్యూహెచ్‌వో, యూఎన్సీఎఫ్, యూఎన్డీపీతో కలిసి వాట్సాప్ కరోనా వైరస్ ఇన్ఫర్మేషన్ హబ్‌ను ప్రారంభించినట్లు వాట్సాప్ తెలిపింది. whatsapp.comలో వాట్సాప్ కరోనా వైరస్ ఇన్ఫర్మేషన్ హబ్‌ను చూడొచ్చని సంస్థ పేర్కొంది. కరోనా వైరస్ నిరోధానికి సంబంధించి పలు సూచనలు ఉంటాయి.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







