2 హ్యాండ్‌ శానిటైజర్‌ బ్రాండ్స్‌ని సస్పెండ్‌ చేసిన మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌

- March 21, 2020 , by Maagulf
2 హ్యాండ్‌ శానిటైజర్‌ బ్రాండ్స్‌ని సస్పెండ్‌ చేసిన మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌

మస్కట్‌: మినిస్ట్రీ టాఫ్‌ హెల్త్‌ - ఫార్మాష్యూటికల్‌ ఎఫైర్స్‌ అండ్‌ డ్రగ్‌ కంట్రోల్‌ డైరెక్టరేట్‌, రెండు ప్రోడక్ట్‌ల్ని మార్కెట్‌ నుంచి రీకాల్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బోన్‌ మెడికల్‌ ఇండస్ట్రీస్‌ (సౌదీ అరేబియా)కి చెందిన హ్యాండ్‌ శానిటైజింగ్‌ జెల్‌ ఒకటి అలాగే, రాయత్‌ అల్బయాన్‌ తయారు చేస్తోన్న ఫస్ట్‌ హ్యాండ్‌ శానిటైజింగ్‌ సెల్‌ ఇంకోటి బ్యాన్‌ చేసినవాటిల్లో వున్నాయి. వీటిలో అధిక మోతాదులో మెథనాల్‌ వున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీటి వినియోగాన్ని నిషేధించడం జరిగిందనీ, పౌరులు, నివాసితులెవరూ వీటిని వినియోగించరాదని మినిస్ట్రీ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com