ఏటీఎం దొంగతనం: ఐదుగురి అరెస్ట్
- March 21, 2020
రియాద్: పోలీస్, 11 మంది సభ్యులుగల క్రిమినల్ గ్యాంగ్‌ని అరెస్ట్ చేశారు. అల్ జజిరా డిస్ట్రిక్ట్‌లో అరబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంని నిందితులు దొంగిలించారు. 1.4 మిలియన్ సౌదీ రియాల్స్ క్యాష్‌ని నిందితులు దొంగిలించినట్లు అధికారులు పేర్కొన్నారు. దొంగతనం తర్వాత ఆరుగురు వ్యక్తులు సౌదీ అరేబియా విడిచి ఫిబ్రవరి 15న పారిపోయారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీవ్‌ు 11 మందిని అత్యంత చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకుంది. ఈ గ్యాంగ్‌లో నలుగురు ఈజిప్టియన్లు, ఒక బల్గేరియన్ మరియు ఒక రష్యన్ అలాగే ఇద్దరు సౌదీలు, ఒక యెమనీ వున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!