ఆన్ సైట్ సర్వీసెస్‌ని పరిమితం చేసిన ట్రాఫిక్ డైరెక్టరేట్
- March 24, 2020
బహ్రెయిన్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ సర్వీసెస్, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా తమ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లో అందించే సర్వీసుల్ని పరిమితం చేసినట్లు పేర్కొంది. వ్యక్తిగత హాజరుకి సంబంధించి అలాగే ఎలక్ట్రానిక్ విధానంలో లభ్యం కాని సర్వీసుల్ని మాత్రమే ఇక్కడ అందుబాటులో వుంచుతామని డైరెక్టరేట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్‌ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్‌లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







