క్యాన్సిలేషన్ ఫీజుని మినహాయించాలని హోటల్స్‌ని ఆదేశించిన సౌదీ
- March 24, 2020
సౌదీ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో క్యాన్సిలేషన్ ఫీజు మినహాయింపు ఇవ్వాలని హోటల్స్‌ని ఆదేశించడం జరిగింది. ఇప్పటికే కింగ్డమ్, ఉమ్రా ఫిలిగ్రిమేజ్ని రద్దు చేసిన విషయం విదితమే. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చేవారికి అనుమతి రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముందుగా హోటల్స్‌లో రూమ్స్ బుక్ చేసుకున్నవారికి రద్దు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందేనని సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 23 నుంచి దేశంలో 21 రోజులపాటు కర్ఫ్యూని కింగ్ సల్మాన్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటివరకూ కింగ్డమ్ లో 562 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 19 మంది పూర్తిగా వైరస్ నుంచి కోలుకున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







