పాస్పోర్ట్ సర్వీసులు నిలిపివేత
- March 24, 2020
యూఏఈ: దుబాయ్ మరియు నార్తర్న్ ఎమిరేట్స్ లోని అన్ని కేంద్రాలలో భారత పాస్పోర్ట్ సర్వీసులు నిలిపివేయబడ్డాయి. దుబాయ్ కాన్సులేట్ జనరల్ మంగళవారం దీనిని ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం ఏప్రిల్ 7 వరకు సేవలను నిలిపివేస్తామని కాన్సులేట్ తెలిపింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, పరిస్థితి వివరించే పత్రాలు జతకలిపి [email protected] కు ఇమెయిల్ పంపవచ్చని తెలిపారు. 24 గంటల్లో తమ మెయిల్ కు వచ్చిన ఫిర్యాదులపై కాన్సులేట్ అధికారులు స్పందిస్తారని తెలిపారు.
Advisory on suspension of passport services by Indian Consulate pic.twitter.com/ZMyB5NXHnR
— India in Dubai (@cgidubai) March 24, 2020
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







