చైనా నుంచి మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌!

- March 26, 2020 , by Maagulf
చైనా నుంచి మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌!

మస్కట్‌:కోవిడ్‌-19పై పోరాటంలో భాగంగా చైనా నుంచి ఎక్విప్‌మెంట్‌ని తెప్పించేందుకోసం రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఆఫ్‌ ఒమన్‌, ప్రత్యేక విమానాన్ని చైనాకి పంపింది. మెడికల్‌ మెటీరియల్‌, ఎక్విప్‌మెంట్‌ ఈ విమానం ద్వారా ఒమన్‌కి చేరుకుంటాయి. సీబ్‌ ఎయిర్‌బేస్‌ నుంచి ఆర్‌ఎఎఫ్‌ఓ ఎయిర్‌బస్‌, చైనాకి వెళ్ళింది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com