కరోనా ఎఫెక్ట్:ఇంటి నుండి పని
- March 26, 2020
దుబాయ్:అన్ని ప్రైవేట్ సెక్టార్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ తమ ఉద్యోగులు ఇంటి నుండి పని చేసేలా చూడాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. దుబాయ్ ఎకానమీ, ఈ విషయమై బుధవారం ఓ ప్రకటన చేసింది. 80 శాతం ఇంటి నుండి పని అమలయ్యేలా చూడాలన్నది ఈ ఆదేశాల సారాంశం. అయితే, హెల్త్ సెక్టార్, ఫార్మాష్యూటికల్ సెక్టార్, ఫుడ్ మరియు రిటెయిల్ ఔట్‌లెట్స్ (యానిమల్ ఫీడ్ సహా), ఇండస్ట్రియల్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్ అలాగే కాంట్రాక్టింగ్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, సెక్యూరిటీ సర్వీసెస్, లాజిస్టిక్స్ మరియు డెలివరీ సర్వీసెస్, సప్లయ్ ఛెయిన్, వర్క్ షాప్, క్లీనింగ్ సర్వీసెస్, క్యాష్ ట్రాన్స్‌పోర్ట్, బ్యాంకింగ్ సెక్టార్ వంటివాటికి మినహాయింపులు ఇచ్చారు.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!