ఈస్ట్ రిఫ్ఫా లో అగ్ని ప్రమాదం
- March 27, 2020
బహ్రెయిన్:ఈస్ట్ రిఫ్ఫా ప్రాంతం ప్రాంతంలో రెండు కార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓ కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. అనంతరం ఆ కారు, మరో కారుకి అగ్ని కీలలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







