కార్మికుల తరలింపుకి మినిస్ట్రీ అనుమతి
- March 27, 2020
రియాద్: మినిఈస్ట ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఎలాంటి నిబంధనలు లేకుండా పలు కంపెనీల మధ్య ఫారిన్ విదేశీ కార్మికులకి అనుమతినిచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. లేబర్ మార్కెట్లో మేన్ పవర్ అనుకూలత తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







