దోహా:విజిట్ వీసా గడువును నెలపాటు పెంచిన ఖతార్
- March 28, 2020
కరోనా వైరస్ నేపథ్యంలో పలు ఆంక్షలతో పాటు పలు వెసులుబాట్లు కలిపిస్తున్న ఖతార్ ప్రభుత్వం..విజిట్ వీసాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. విజిట్ వీసా మీద దేశానికి వచ్చిన వలసదారులు, పర్యాటకుల వీసా గడువును మరో నెల పాటు పొడగించింది. వీసా గడువు మిగిసినా..ముగింపు దశలో ఉన్నా వారికి ఈ ప్రకటన ఎంతో ప్రయోజనకరంగా మారింది. అయితే..వీసా గడువును పెంచుకునేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ద్వారాగానీ, మెట్రష్ 2 ద్వారాగానీ దరఖాస్తు చేసుకోచ్చు. అంతేగానీ వీసా గడువు పెంపు కోసం ఎవరూ పాస్ పోర్ట్ సర్వీసెస్ జనరల్ డైరెక్టరేట్ ఆఫీస్ కు వ్యక్తిగతంగా రావొద్దని కూడా సూచించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







