కరోనా వైరస్‌: ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వైద్య సలహా

- March 30, 2020 , by Maagulf
కరోనా వైరస్‌: ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వైద్య సలహా

మస్కట్‌: కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రముఖ వైద్యులు వైద్య సలహా ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఒమన్‌ మెడికల్‌ స్పోషల్‌ బోర్డ్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పెషలిస్ట్‌ మెడికల్‌ అడ్వయిజ్‌ అందుతుందనీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది పౌరులకు, నివాసితులకు ఎంతో బాగా ఉపయోగపడుతుందని ఒమన్‌ మెడికల్‌ స్పెషల్‌ బోర్డ్‌ పేర్కొంది. డెర్మటాలజీ, మెంటల్‌ హెల్త్‌ కౌన్సిలింగ్‌, ఫ్యామిలీ మెడిసన్‌ కన్సల్టేషన్స్‌ వంటి విభాగాలకు వేర్వేరు ప్లాట్‌ఫామ్స్ ని ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com