కువైట్:బార్‌కోడ్‌తో రీప్లేస్ కానున్న కర్‌ఫ్యూ వెయివింగ్ కార్డులు
- March 30, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కర్‌ఫ్యూ కార్డుల్ని బార్‌కోడ్స్ ద్వారా ర్లీప్లేస్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇంతకు ముందు కర్‌ఫ్యూ సందర్భంగా కొందరికి వెసులుబాటు కల్పిస్తూ, వారికి కార్డులు మంజూరు చేశారు. వాటి స్థానంలో బార్‌కోడ్స్‌ని ప్రవేశపెడుతున్నారు. ఈ డిజిటల్ బార్‌కోడ్ సిస్టమ్ ద్వారా ‘రిగ్గింగ్’కి ఆస్కారం వుండదని అధికారులు తెలిపారు. మొబైల్ ఫోన్లకు ఆ బార్‌కోడ్ వస్తుంది. దాన్ని ట్యాంపరింగ్ చేయడానిక వీలు పడదు. కువైట్ గవర్నమెంట్ మార్చి 21న కర్‌ఫ్యూని ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు కర్‌ఫ్యూ కొనసాగుతుంది. కరోనా వైరస్ నేపత్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల్ని అతిక్రమించినవారికి మూడేళ్ళ జైలు శిక్ష 10,000 కువైటీ దినార్స్ జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు