కరోనా ఎఫెక్ట్: దోహా లో ఉపాధి కోల్పోయిన తెలుగు వారికి ఆపన్నహస్తం
- April 01, 2020
దోహా:కరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి చూస్తున్నాం.కరోనా వైరస్ సందర్భంగా ఉపాధి కోల్పోయి ఆహారం లేని తెలుగు వారికి 10 రోజులకు సరిపడా ఆహార సరుకులు శశి కిరణ్(దోహా ఖతార్ ysrcp కన్వీనర్) అందించారు.ఇటువంటి సమయంలో గొప్ప నిర్ణయం తీసుకున్న శశి కిరణ్ కి కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.పేద వాళ్ళని ఆదుకోవాలి అనే జగన్ అన్న పిలుపుతో ,ఒక సంకల్పం తో తనవంతు సాయంగా ఖతార్ కన్వీనర్ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ఉపాధి కోల్పోయి ఆహారం లేని తెలుగు వారికి ఆహార సరుకులు ఈ నెంబర్: 77617980 కి కాల్ చేస్తే ఉచితంగా అందిస్తామని శశి కిరణ్ తెలియజేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!