కర్ఫ్యూ ఉల్లంఘించిన వ్యక్తి అరెస్ట్
- April 01, 2020
సౌదీ పోలీస్, అల్ కాసిం లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. కర్ఫ్యూ నిబంధనల్ని ఉల్లంఘించి, తన ఇంటికి బార్బర్ ని రప్పించుకున్నందుకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. తాత్కాలికంగా బార్బర్ షాప్స్‌ని క్లోజ్ చేయడంతో, నిందితుడు బార్బర్‌ని తన ఇంటికి రప్పించుకోవడమేగాక, ఓ వీడియో కూడా పోస్ట్ చేశాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కర్ఫ్యూ అమల్లో వున్న విషయం విదితమే. ఈ తరహా ఉల్లంఘనులకు పాల్పడితే అయిదేళ్ళ వరకు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







