కరోనా అలర్ట్: స్కూల్ ఫీజ్‌లో తగ్గింపుని ప్రకటించిన దుబాయ్ గ్రూప్
- April 01, 2020
దుబాయ్‌లోని రెండు స్కూల్స్‌కి చెందిన విద్యార్థులకు స్కూల్ ఫీజులో 20 శాతం డిస్కౌంట్ని ప్రకటించడం జరిగింది. మూడో టెర్మ్ కోసం ఈ డిస్కౌంట్ని ప్రకటించారు. నజాహ్ ఎడ్యుకేషన్ నేతృత్వంలో నడుస్తున్న హారిజాన్ ఇంగ్లీషు మీడియం స్కూల్, హారిజాన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ డిస్కౌంట్ని ప్రకటించడం జరిగింది. అన్ని గ్రూప్స్కీ ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఇదిలా వుంటే, నాలెడ్జ్ అండ్ హ్యామన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇ-ఎడ్యుకేషన్ సిస్టమ్ 2020 జూన్ వరకు కొనసాగుతుందని పేర్కొంది.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







