అమెరికాలో వేగంగా పెరుగుతోన్న మరణాల సంఖ్య..
- April 04, 2020అమెరికాలో కరోనావైరస్ వేగంగా విజృంభిస్తోంది. మరణాల సంఖ్య కూడా వేల సంఖ్యలో పెరుగుతూ పోతోంది. శుక్రవారం జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించిన గణాంకాల ప్రకారం, గురువారం మరియు శుక్రవారం మధ్య యునైటెడ్ స్టేట్స్ COVID-19 ద్వారా దాదాపు 1,500 మరణాలను నమోదు చేసింది..దాంతో మహమ్మారి ద్వారా మరణించిన వారి సంఖ్య 7,406 కు చేరుకుంది. 7,406 మరణాలతో ఇటలీ, స్పెయిన్ తరువాత మూడో స్థానంలో నిలిచింది. అలాగే కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం చివరి నాటికి మొత్తం 277,467 కేసులు నమోదు అయ్యాయి. అయితే వీరిలో కేవలం 12,283 మంది కోలుకున్నారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..