ఆదివారం నుంచి మెడిసిన్స్ హోమ్ డెలివరీ ప్రారంభం
- April 04, 2020
మనామా:సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ కొత్తగా హోమ్ డెలివరీ సిస్టమ్ ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ప్రిస్కైబ్‌డ్ మెడిసిన్స్‌ని హోమ్ డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది సల్మానియా మెడికల్ కాంప్లెక్స్. కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని తగ్గించే క్రమంలో ఈ కొత్త సిస్టమ్ ని అందుబాటులోకి తెస్తున్నట్లు ఎస్‌ఎంసి పేర్కొంది.పేషెంట్‌కి సంబంధించి పూర్తి వివరాల్ని హెల్త్ మినిస్ట్రీ వెబ్ సైట్ ద్వారా తెలియజేయాల్సి వుంటుంది. కావాల్సిన మందుల గురించి పోర్టల్‌లో పేర్కొన్న తర్వాత 48 గంటల్లోపు ఆయా మందులు హోమ్ డెలివరీ విధానంలో ఇంటికి చేరుకుంటుఆయి. హెల్త్ సెంటర్స్ నుంచి డిస్పెన్స్ అయ్యే మందులు, కంట్రోల్డ్ మెడికేషన్స్ వీటిల్లో లభ్యం కావు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?