గ్రాండ్ మాస్క్ శానిటైజ్ ప్రక్రియలో 3,500 మంది కార్మికులు
- April 04, 2020
మక్కా: 3,500 మంది కార్మికులతో గ్రాండ్ మాస్క్ మక్కాలో క్లీనింగ్ ఆపరేషన్ జరుగుతోంది. జనరల్ ప్రెసిడెన్సీ ఫర్ ఎఫైర్స్ ఆఫ్ టూ హోలీ మాస్క్స్, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టింది. 2,160 లీటర్ల ఎకో ఫ్రెండ్లీ శానిటైజేషన్ సొల్యూషన్ని 89 పీస్‌ల ఎక్విప్మెంట్ని రోజువారీ ఆరు క్లీనింగ్ ఆపరేషన్స్‌ని ఈ హోలీ సైట్లో చేపడుతున్నారు. ప్రతి ఐదు రోజులకోసారి కార్పెట్స్‌ని క్లీన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







