స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్: ఈ రహదారుల్ని వినియోగించడం మేలు
- April 06, 2020
దుబాయ్: ఓ ఎమిరేట్ నుంచి ఇంకో ఎమిరేట్‌కి ప్రయాణించే ప్రయాణీకులు, దుబాయ్ మీదుగా వెళ్ళే క్రమంలో ఎలాంటి జరీమానాలు ఎదుర్కొనే అవకాశం లేదని దుబాయ్ పోలీస్ వెల్లడించింది. ఇంటర్ ఎమిరేట్స్ రోడ్లపై ట్రాఫిక్ రాడార్స్ పనితీరుని నియంత్రించడం జరిగిందనీ, ఉల్లంఘనలకు జరీమానాలు వుండవని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ అలాగే ఎమిరేట్ రోడ్స్‌ని వినియోగించాలనీ, దుబాయ్‌లో ఆగరాదని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







