ఉమ్రా ఫిలిగ్రిమ్ కోసం జెడ్డా విమానాశ్రయంలో పాస్పోర్ట్ కార్యాలయాల ప్రారంభం
- April 06, 2020
రియాద్:జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాస్పోర్ట్ కార్యలయాలు ఆదివారం తెరచుకున్నాయి. వీసా గడువు ఎక్స్పైర్ అయినవారు, ఓవర్ స్టేయింగ్ చేస్తున్నవారు అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి సంబంధించి ఫైనలైజింగ్ ప్రొసిడ్యూర్స్ కోసం కార్యాలయాల్ని తెరిచారు. ఉమ్రా ఫిలిగ్రిమ్ ని ఓవర్ స్టేయింగ్ కారణంగా లీగల్ ఎఫెక్ట్స్ నుంచి మినహాయించాలని రాయల్ ఆర్డర్ జారీ అవడంతో ఈ చర్యలు చేపట్టారు.మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సహా సంబంధిత అథారిటీస్ సహాయంతో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పాస్పోర్ట్ కార్యాలయాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







