కోవిడ్ -19: షార్జాలోని ప్రైవేట్ పాఠశాలల రవాణా రుసుము మాఫీ
- April 06, 2020
షార్జా: షార్జాలోని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు రవాణా ఫీజును తిరిగి చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం పిల్లలు యూఏఈ అంతటా తమ ఇళ్ల నుండి దూరవిద్యను కొనసాగిస్తున్నందున, రవాణా ఫీజుకు సంబంధించి తల్లిదండ్రుల ఆందోళనలను పరిష్కరించడానికి పాఠశాల అధికారులు తీసుకున్న నిర్ణయం ఇది. దుబాయ్లో పాఠశాల రవాణా ఫీజుల మాఫీని గత వారం KHDA ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







